తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల | Telangana EdCET Results 2019 Released | Sakshi
Sakshi News home page

తెలంగాణ ఎడ్‌సెట్‌ ఫలితాలు విడుదల

Published Wed, Jun 19 2019 2:21 PM | Last Updated on Wed, Jun 19 2019 2:24 PM

Telangana EdCET Results 2019 Released - Sakshi

హైదరాబాద్‌ : తెలంగాణలో బీఈడీ కోర్సులో ప్రవేశాలకు నిర్వహించిన టీఎస్‌ ఎడ్‌సెట్‌ 2019 ఫలితాలను బుధవారం మధ్యాహ్నం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ పాపిరెడ్డి విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో సెట్‌ కన్వీనర్‌ ప్రొ.మృణాళిని, ప్రొ. వెంకటరమణ తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది మొత్తం 43,113 మంది పరీక్షకు హాజరు కాగా 41,195 క్వాలిపై అయినట్లు తెలిపారు. జూలై లాస్ట్‌ వారంలో కౌన్సిలింగ్‌ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement