హైదరాబాద్: తెలంగాణ ఎడ్సెట్ - 2015 ఫలితాలను రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి గురువారం విడుదల చేశారు. సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి కార్యాలయంలో ఆయన ఫలితాలు వెల్లడించారు.
పరీక్ష రాసిన వారిలో 99.04 శాతం మంది ఉత్తీర్ణత సాధించినట్టు ఆయన తెలిపారు. ఎడ్సెట్ ఫలితాలను www.edcet.org అనే వెబ్సైట్లో చూడవచ్చని ఎడ్సెట్ కన్వీనర్ ప్రొఫెసర్ ప్రసాద్ తెలిపారు.
ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.