ఇండోర్ స్టేడియంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు | telangana formation day in indoor stadium | Sakshi
Sakshi News home page

ఇండోర్ స్టేడియంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు

Published Wed, May 6 2015 3:24 PM | Last Updated on Wed, Oct 3 2018 7:02 PM

ఇండోర్ స్టేడియంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు - Sakshi

ఇండోర్ స్టేడియంలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాలు

సరూర్‌నగర్(రంగారెడ్డి జిల్లా): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ ఉత్సవాలు జూన్ 2న నగరంలోని సరూర్‌నగర్‌లో ఉన్న ఇండోర్ స్టేడియంలో ఘనంగా జరగనున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నాయకులు, కళాకారులు, ప్రజలు పాల్గొనున్న నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేయనున్నారు.

ఈ నేపథ్యంలోనే బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టర్ రఘనాథరావు సరూర్‌నగర్‌లోని ఇండోర్ స్టేడియాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ జరుగుతున్న ఏర్పాటు కార్యక్రమాలను పరిశీలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement