మహిళల ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్ | telangana government to website for women security | Sakshi
Sakshi News home page

మహిళల ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్

Published Wed, Sep 3 2014 3:28 PM | Last Updated on Sat, Sep 2 2017 12:49 PM

telangana  government to website for women security

హైదరాబాద్: మహిళల నుంచి వచ్చే ఫిర్యాదుల కోసం ప్రత్యేక వెబ్సైట్, ఈమెయిల్ ఏర్పాటు చేయనున్నట్టు మహిళల భద్రతపై తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తెలిపింది. సచివాలయంలో కమిటీ మొదటి సమావేశం జరిగింది. ఈ భేటీలో కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

మహిళల రక్షణ కోసం ఉన్న ప్రస్తుత చట్టాలను అధ్యయనం చేస్తున్నామని పూనం మాలకొండయ్య తెలిపారు. మహిళలు స్వయంగా ముందుకు వచ్చి ఫిర్యాదు చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఈనెల 10న మరోసారి సమావేశం కానున్నట్టు తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement