'వ్యాట్'పై వెనక్కి తగ్గిన టీ సర్కార్ | telangana government withdraws the decision on petrol, diesel vat hike | Sakshi
Sakshi News home page

'వ్యాట్'పై వెనక్కి తగ్గిన టీ సర్కార్

Published Mon, Mar 23 2015 8:09 PM | Last Updated on Sat, Aug 11 2018 4:59 PM

'వ్యాట్'పై వెనక్కి తగ్గిన టీ సర్కార్ - Sakshi

'వ్యాట్'పై వెనక్కి తగ్గిన టీ సర్కార్

పెట్రోల్, డీజిల్ పై విలువ ఆధారిత పన్ను(వ్యాట్) పెంచుతూ సోమవారం జారీచేసిన జీవోను తెలంగాణ ప్రభుత్వం ఉపసంహరించుకుంది.

జీవో విడుదలైన కొద్ది సేపటికే దానిని రద్దుచేస్తూ కేసీఆర్ సర్కార్ నిర్ణయం వెలువరించింది. సాంకేతిక సమస్యల వల్లే వ్యాట్ పెంపు నిర్ణయం లీకైందని, గుర్తించిన వెంటనే ఉపసంహరించుకున్నామని అధికారులు తెలిపారు. రాష్ట్రంలో  ప్రస్తుతం అమలులో ఉన్న పెట్రోల్, డీజిల్ ధరల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement