'ఏపీ కంటే తెలంగాణే రుణాల చెల్లింపులో ముందు' | Telangana govt better than AP govt paying loan waivers | Sakshi
Sakshi News home page

'ఏపీ కంటే తెలంగాణే రుణాల చెల్లింపులో ముందు'

Published Mon, Apr 27 2015 3:35 PM | Last Updated on Sun, Sep 3 2017 12:59 AM

'ఏపీ కంటే తెలంగాణే రుణాల చెల్లింపులో ముందు'

'ఏపీ కంటే తెలంగాణే రుణాల చెల్లింపులో ముందు'

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంటే తెలంగాణ ప్రభుత్వం రుణాల చెల్లింపులో ముందుందని ఆంధ్రాబ్యాంక్ సీఎండీ రాజేంద్రన్ పేర్కొన్నారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. హార్టికల్చర్ స్వయం సహాయక బృందాలకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొండిచేయి చూపించారని అన్నారు. ఇప్పటివరకు హామీ ఇచ్చిన రుణాల మొత్తం చెల్లించలేదని చెప్పారు.

అయితే ఏపీలో 35 వేల కోట్ల రుణాలకు కేవలం రూ. 18వేల కోట్లు మాత్రమే కొత్త రుణానికి అర్హులుగా పేర్కొన్నారు. కాగా, 4వ త్రైమాసికంలో ఆంధ్రాబ్యాంక్ నికర లాభం 110 శాతం వృద్ధి 185 కోట్ల రూపాయలుగా రాజేంద్రన్ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement