మరోసారి వాయిదాపడ్డ ఇంటర్‌ పరీక్షలు | Telangana Intermediate Supplementary Exams Postponed | Sakshi

మరోసారి వాయిదాపడ్డ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు

May 20 2019 8:51 PM | Updated on May 20 2019 8:54 PM

Telangana Intermediate Supplementary Exams Postponed - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ ఇంటర్‌ సప్లిమెంటరీ పరీక్షలు మరోసారి వాయిదా పడ్డాయి. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఇంటర్‌ బోర్డు మరోసారి రీ షెడ్యూల్‌ ప్రకటించింది. ఈ నెల 25 నుంచి జరగాల్సిన ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 7నుంచి 14వరకు జరగనున్నట్లు ఇంటర్‌ బోర్డు వెల్లడించింది. తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అధిక సంఖ్యలో విద్యార్థులు రీ వాల్యువేషన్‌, రీ వెరిఫికేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు.

పరీక్ష టైంటేబుల్‌ వివరాలు ఇలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement