మధ్యాహ్నం తెలంగాణ పీసీసీ సమావేశం | telangana pcc to meet in gandhibhavan | Sakshi
Sakshi News home page

మధ్యాహ్నం తెలంగాణ పీసీసీ సమావేశం

Published Wed, Dec 3 2014 9:49 AM | Last Updated on Sat, Sep 2 2017 5:34 PM

telangana pcc to meet in gandhibhavan

హైదరాబాద్ : తెలంగాణ పీసీసీ బుధవారం మధ్యాహ్నం మూడు గంటలకు గాంధీభవన్లో సమావేశం కానుంది. ఈనెల 9న పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించడం, పార్టీ సభ్యత్వ నమోదు సమీక్ష ప్రధాన ఎజెండా ...తదితర అంశాలపై ఈ సమావేశంలో చర్చించనుంది. అలాగే తాజా రాజకీయ పరిణామలపైన సమీక్షించనున్నట్లు తెలుస్తోంది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement