టెట్‌, డీఎస్సీపై ప్రకటన వచ్చేసింది | telangana tet on july 23, august 5 results | Sakshi
Sakshi News home page

టెట్‌, డీఎస్సీపై ప్రకటన వచ్చేసింది

Published Wed, Jun 7 2017 5:46 PM | Last Updated on Tue, Sep 5 2017 1:03 PM

టెట్‌, డీఎస్సీపై ప్రకటన వచ్చేసింది

టెట్‌, డీఎస్సీపై ప్రకటన వచ్చేసింది

హైదరాబాద్‌: తెలంగాణలో ఉద్యోగాల జాతర వేగం పుంజుకుంది. ఇప్పటికే గురుకులాల్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువరించి పరీక్షలు కూడా నిర్వహిస్తున్న ప్రభుత్వం.. ఇటీవల తిరిగి ఇదే గురుకులాల్లో డీఎల్‌, జేఎల్‌ పోస్టులకు నోటిఫికేషన్లు ఇచ్చింది. తాజాగా త్వరలో నిర్వహించబోయే డీఎస్సీకి ముందు టెట్‌ నిర్వహించాలని నిర్ణయించింది.

ఈ మేరకు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి బుధవారం ఆ వివరాలు తెలియజేశారు. ఈ నెల 10న టెట్‌ పరీక్ష కోసం ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు. వచ్చే నెల(జూలై) 23న పరీక్ష ఉంటుందని చెప్పిన ఆయన ఆగస్టు 5న ఫలితాలు విడుదల చేస్తామని, ఆ వెంటనే డీఎస్సీ నిర్వహించేందుకు ప్రకటన విడుదల చేస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement