టీఆర్టీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల  | Telangana TRT Counselling Schedule Released | Sakshi
Sakshi News home page

టీఆర్టీ కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదల 

Published Tue, Jul 9 2019 2:18 AM | Last Updated on Tue, Jul 9 2019 2:18 AM

Telangana TRT Counselling Schedule Released - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్టీ–2017 నియామకాలకు సంబంధించిన కౌన్సెలింగ్‌ షెడ్యూల్‌ విడుదలైంది. పాఠశాల విద్యా శాఖ కమిషనర్‌ టి.విజయ్‌కుమార్‌ ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. స్కూల్‌ అసిస్టెంట్లు, భాషా పండితులు, పీఈటీ ఉద్యోగాల భర్తీకి సంబంధించి నిర్దేశిత తేదీల ప్రకారం కౌన్సెలింగ్‌ నిర్వహించాలని సూచించారు.

 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement