తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాల విడుదల | telangana university degree results released | Sakshi
Sakshi News home page

తెలంగాణ యూనివర్సిటీ డిగ్రీ ఫలితాల విడుదల

Published Fri, May 22 2015 3:03 PM | Last Updated on Sun, Sep 3 2017 2:30 AM

telangana university degree results released

నిజామాబాద్: తెలంగాణా యూనివర్సిటీ డిగ్రీ పరీక్షా ఫలితాలను ఉన్నత విద్యాశాఖ వైస్ చైర్మెన్ ప్రొఫెసర్ మల్లేశ్, యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లింబాద్రి సంయుక్తంగా విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 33 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

ఫలితాల కోసం తెలంగాణ యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూసుకోవాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement