వాటర్ గ్రిడ్ టెండర్ల ప్రక్రియ ప్రారంభం | tenders invited for telangana water grid projects | Sakshi
Sakshi News home page

వాటర్ గ్రిడ్ టెండర్ల ప్రక్రియ ప్రారంభం

Published Tue, Aug 4 2015 6:42 PM | Last Updated on Sun, Sep 3 2017 6:46 AM

tenders invited for telangana water grid projects

హైదరాబాద్ : తెలంగాణ తాగునీటి ప్రాజెక్టుల టెండర్ల ప్రక్రియను ప్రభుత్వం రీషెడ్యూల్ చేసింది. ఈ మేరకు టీఆర్ఎస్ సర్కార్ ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్రంలో చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ నెల 7 నుంచి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ టెండర్లు స్వీకరించనున్నట్లు అధికారులు తెలపారు. మొత్తంగా 11 సెగ్మెంట్లలో వాటర్ గ్రిడ్ టెండర్ల ప్రక్రియ ప్రారంభమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement