ధారూర్ మండలం గోదామ్‌గూడ రైల్వే బ్రిడ్జి సమీపంలో గుర్తుతెలియని శిశువు మృతదేహం ఆదివారం లభ్యమైంది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Published Sun, Jan 3 2016 1:14 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM