డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి | The person killed in road accident | Sakshi
Sakshi News home page

డీసీఎం ఢీకొని వ్యక్తి మృతి

Published Mon, Apr 11 2016 4:24 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

The person killed in road accident

కరీంనగర్ జిల్లా సిరిసిల్ల పట్టణంలోని గోపాల్‌నగర్ ప్రాంతంలో డీసీఎం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. సోమవారం మధ్యాహ్నం ప్రాంతంలో డింగి సదానందం (35) ఇంటి నుంచి రోడ్డుపైకి వచ్చి నడుచుకుంటూ వెళుతున్న క్రమంలో డీసీఎం ఢీకొంది. తీవ్ర గాయాలతో అతడు అక్కడే మృతి చెందారు. ఈ ఘటన తర్వాత స్థానికులు డ్రైవర్‌ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement