జైలు నుంచి ఖైదీ పరారు | The prisoner escape from jail | Sakshi
Sakshi News home page

జైలు నుంచి ఖైదీ పరారు

Published Wed, Oct 14 2015 2:52 PM | Last Updated on Tue, Oct 16 2018 3:12 PM

The prisoner escape from jail

మెదక్ జిల్లా సంగారెడ్డి మండలం కంది జైలు నుంచి బుధవారం మధ్యాహ్నం ఒక ఖైదీ తప్పించుకు పోయాడు. తూప్రాన్ మండలం గున్‌రెడ్డిపల్లికి చెందిన యాదగిరి ఒక కేసులో కంది జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం అధికారులు ఖైదీలను తోటపని చేయిస్తున్న సమయంలో యాదగిరి అదును చూసి పారిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement