విజయ పాల ధర పెంపు
Published Fri, Mar 31 2017 9:16 PM | Last Updated on Mon, Apr 8 2019 7:51 PM
హైదరాబాద్‌సిటీ: విజయ డెయిరీ యాజమాన్యం పాల ధరను మరో మారు పెంచింది. ఒక్క లీటర్ పాలకు రూ.1 చొప్పున పెంచినట్టు అధికారులు ప్రకటించారు. పెంచిన ధర ఏప్రిల్ 1 నుంచి అమలు లోకి వస్తాయని యాజమాన్యం పేర్కొంది. హోల్ మిల్క్, స్టాండడైజ్డ్ మిల్క్, టోండ్ మిల్క్ పెరిగిన ధరలను విజయ యాజమాన్యం తెలిపింది.
టైప్ ఆఫ్ మిల్క్ ప్యాకెట్ సైజ్ ప్రస్తుత ధర పెరిగిన ధర
1 హోల్ మిల్క్ 500 ఎంఎల్ 26.00 26.50
2 స్టాండడైజ్డ్ మిల్క్ 500 ఎంఎల్ 22.00 22.50
3 టోండ్ మిల్క్ 500 ఎంఎల్ 20.00 20.50
4 టోండ్ మిల్క్ 1000 ఎంఎల్ 40.00 41.00
5 టోండ్ మిల్క్ 200 ఎంఎల్ 8.50 8.50
6 ఫ్యామిలి మిల్క్ 500 ఎంఎల్ 19.00 19.50
7 డబుల్ టోండ్ మిల్క్ 500 ఎంఎల్ 18.00 18.50
8 డబుల్ టోండ్ మిల్క్ 300 ఎంఎల్ 10.00 11.00
9 డబుల్ టోండ్ మిల్క్ 200 ఎంఎల్ 8.00 8.0
Advertisement
Advertisement