ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం, నగదు చోరీ | Thieves breaks sbi ATM , cash theft | Sakshi
Sakshi News home page

ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం, నగదు చోరీ

Published Sat, Nov 8 2014 10:20 AM | Last Updated on Wed, Aug 29 2018 7:09 PM

Thieves breaks sbi ATM , cash theft

ఎస్బీఐ ఏటీఎంపై దుండగులు కన్నేశారు. ఆ ఏటీఎం మెషిన్లో నగదును దొంగలించేందుకు తమతో తెచ్చుకున్న కత్తులు కటారులతో  ఎంతోగానూ ప్రయత్నించారు. అయినా ఆ ఏటీఎం తెరుచుకోలేదు. దాంతో ఏకంగా ఏటీఎంను బద్ధలు కొట్టేశారు. అనంతరం నగదును అపహరించారు. ఈ ఘటన మెదక్ జిల్లాలోని సదాశివపేటలోని చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement