కారు, లారీ ఢీ : ముగ్గురు మృతి | Three die in Road accident | Sakshi
Sakshi News home page

కారు, లారీ ఢీ : ముగ్గురు మృతి

Published Sun, Jul 12 2015 7:00 AM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

Three die in Road accident

హయత్‌నగర్ (రంగారెడ్డి జిల్లా) : వేగంగా వెళ్తున్న లారీ, కారు ఢీ కొని ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం తెల్లవారుజామున రంగారెడ్డి జిల్లా హయత్‌నగర్ మండలం బాటసింగారం గ్రామంలో జాతీయరహదారి-65పై జరిగింది. గాయపడిన వారిని హయత్‌నగర్‌లోని సన్‌షైన్ ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement