కారు, టిప్పర్ ఢీ: ముగ్గురు మృతి | three dies as car tipper collision in peda amberpet | Sakshi
Sakshi News home page

కారు, టిప్పర్ ఢీ: ముగ్గురు మృతి

Published Sat, Nov 28 2015 8:10 PM | Last Updated on Thu, Aug 30 2018 3:56 PM

three dies as car tipper collision in peda amberpet

రంగారెడ్డి: హయత్నగర్ మండలం పెద్ద అంబర్ పెట్ వద్ద శనివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. జాతీయ రహదారి పై కారు, టిప్పర్ ఢీకొనడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ సంఘటనలో మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement