జేఏసీకి ఎంపీ టిక్కెట్టు కేటాయించాలి | to arrange the mp ticket by TJAC Chiarmen Kodandaram | Sakshi
Sakshi News home page

జేఏసీకి ఎంపీ టిక్కెట్టు కేటాయించాలి

Published Sat, Mar 15 2014 1:35 AM | Last Updated on Mon, Jul 29 2019 2:51 PM

జేఏసీకి ఎంపీ టిక్కెట్టు కేటాయించాలి - Sakshi

జేఏసీకి ఎంపీ టిక్కెట్టు కేటాయించాలి

ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : టీజేఏసీ చైర్మన్ కోదండరాం సొంత జిల్లా ఆదిలాబాద్‌కు టీఆర్‌ఎస్ నుంచి ఎం పీ టిక్కెట్టును జేఏసీ అభ్యర్థికి కేటాయించాలని తెలంగాణ, ఎస్సీ, ఎస్టీ ఉ పాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడు జాదవ్‌కిరణ్‌కుమార్ కోరారు. ఈ మే రకు కోదండారాంకు విన్నవించినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమంలో ఉ ద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఉద్యమాన్ని తారస్థాయికి తీసుకెళ్లాయని తె లిపారు. ఆదిలాబాద్ పార్లమెంటు స్థా నం టిక్కెట్‌కు తనకు ఇవ్వాలని కోదండరాంకు వినతిపత్రం సమర్పించారు.

కోదండరాంను కలిసిన వారిలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు దర్శ నం దేవేందర్, సంజీవ్, కాంతరావు, హన్మండ్లు, బీసీ సంఘాల నాయకులు లింగన్న, ఆశన్న ఉన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement