‘లే.. లేచి నిలబడు, ధైర్యంగా.. బలిష్టంగా ఉండు. మొత్తం బాధ్యతనంతా ......
‘లే.. లేచి నిలబడు, ధైర్యంగా.. బలిష్టంగా ఉండు. మొత్తం బాధ్యతనంతా నీ భుజస్కంధాల మీదనే వేసుకో, నీ భవిష్యత్తుకు నీవే బాధ్యుడవని తెలుసుకో, నీకు కావాల్సిన బలం.. శక్తి అన్నీ నీలోనే ఉన్నాయి. మంచి చెడులను సృష్టించుకునేది మీరే.’ అంటూ స్వామి వివేకానంద తన బోధనలతో నవ భారత నిర్మాణానికి బాటలు వేశాడు.
వివేకానందుడి ప్రవచనాలను ఒంటబట్టించుకున్న పలువురు యువకులు తమ అభివృద్ధికి బాటలు వేసుకుంటున్నారు. నేడు స్వామి వివేకానంద జయంతి