నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ | today state cabinet meeting | Sakshi
Sakshi News home page

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

Published Tue, Mar 21 2017 5:20 AM | Last Updated on Tue, Aug 14 2018 11:02 AM

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ - Sakshi

నేడు రాష్ట్ర కేబినెట్‌ భేటీ

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర మంత్రివర్గం మంగళవారం సాయంత్రం భేటీ కానుంది. సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన ప్రగతి భవన్‌లో ఈ సమావేశం జరగనుంది. ఈ భేటీలో బడ్జెట్‌ సమావేశాల్లో ప్రవేశపెట్టాల్సిన బిల్లులపై చర్చించి ఆమోదం తెలుపనున్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ చట్ట సవరణతో పాటు, మైనారిటీ, గిరిజన రిజర్వేషన్ల బిల్లు, సెంట్రల్‌ క్లినికల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ (రిజిస్ట్రేషన్‌ అండ్‌ రెగ్యులేషన్‌)ను రాష్ట్రానికి అన్వయించుకునే బిల్లు, రాష్ట్ర మార్కెటింగ్‌ చట్టానికి సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపే అవకాశాలున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement