
సాక్షి, హైదరాబాద్ : పోలీస్ స్టేషన్‌లో పోలీసుల ఆధీనంలో ఉన్న వాహనంలోనే చోరీ జరిగింది. అమీర్‌పేట సారధీ స్టూడియో వద్ద డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడ్డ సాంత్రో కారును స్వాధీనం చేసుకుని ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఉంచారు. అయితే గుర్తు తెలియని వ్యక్తులు కారు అద్దాలు ధ్వంసం చేసి అందులో ఉన్న డాక్యుమెంట్లతో పాటూ మ్యూజిక్ సెట్ను ఎత్తుకెళ్లారు. దీంతో ఎస్సార్ నగర్ ట్రాఫిక్ పోలీసులు ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment