నల్లగొండ డీటీసీగా చంద్రశేఖర్‌గౌడ్ | Transport new Deputy Commissioner Chandrasekhar Goud | Sakshi
Sakshi News home page

నల్లగొండ డీటీసీగా చంద్రశేఖర్‌గౌడ్

Published Sun, Oct 26 2014 2:09 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

నల్లగొండ డీటీసీగా చంద్రశేఖర్‌గౌడ్ - Sakshi

నల్లగొండ డీటీసీగా చంద్రశేఖర్‌గౌడ్

 నల్లగొండ అర్బన్ : జిల్లాకు రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ (డీటీసీ) పోస్టును ప్రభుత్వం మంజూరు చేసింది. నూతన డీటీసీగా చంద్రశేఖర్‌గౌడ్‌ను నియమించింది. ప్రస్తుతం ఆయన వరంగల్ డీటీసీగా పనిచేస్తున్నారు. తెలంగాణ గ్రూప్- 1 అధికారుల సంఘం అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ అథారిటీ (ఆర్‌టీఏ) స్థాయిలో ఉన్న జిల్లాకు ఇటీవలే డిప్యూటీ ట్రాన్స్‌ఫోర్ట్ కమిషనరేట్ కార్యాలయాన్ని తెలంగాణ ప్రభుత్వం మంజూరు చేసింది. మూడు రోజుల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ ఆమోదముద్ర వేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement