ఆస్ట్రేలియాలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు | trs membership drive at Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు

Published Tue, Mar 21 2017 6:04 PM | Last Updated on Tue, Sep 5 2017 6:42 AM

trs membership drive at Australia

రాయికల్‌ (జగిత్యాల): ఆస్ట్రేలియాలో టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి భారీ స్పందన వస్తున్నట్లు ఆస్ట్రేలియా టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు కాసార్ల నాగేందర్‌రెడ్డి తెలిపారు. సోమవారం సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించగా ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్, సిడ్ని, కార్న్‌బెర్న్‌ తదితర ప్రాంతాల్లో తెలంగాణకు చెందిన ఎన్‌ఆర్‌ఐలు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వం తీసుకున్నారన్నారు. సీఎం కేసీఆర్, ఎంపీ కవితతో రాష్ట్రం అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ కార్యక్రమంలో అనిల్‌రావు, రాజేశ్, మాదవ్, సత్యం, అర్జున్, అమర్‌రావు, ప్రకాశ్, అభినయ్, చక్రవర్తి,సాగర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement