టీఎస్‌ లాసెట్‌-2017 ఫలితాలు విడుదల | TS lawcet-2017 results released | Sakshi
Sakshi News home page

టీఎస్‌ లాసెట్‌-2017 ఫలితాలు విడుదల

Published Sat, Jun 10 2017 10:28 AM | Last Updated on Tue, Sep 5 2017 1:17 PM

TS lawcet-2017 results released

వరంగల్‌ : తెలంగాణ రాష్ట్రంలోని న్యాయ కళాశాలల్లో మూడేళ్ల, ఐదేళ్ల, పీజీ న్యాయశాస్త్ర కోర్సుల్లో ఈ విద్యా సంవత్సరానికిగాను ప్రవేశాల కోసం నిర్వహించిన లాసెట్‌-2017 ఫలితాలు శనివారం విడుదల అయ్యాయి. ఫలితాలను కేయూ ఉపకులపతి ఆచార్య ఆర్‌.సాయన్న శనివారం ఉదయం 9 గంటలకు హన్మకొండలోని విశ్వవిద్యాలయ న్యాయ కళాశాలలో విడుదల చేశారు. మొత్తం 87 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది రెండు శాతం ఉత్తీర్ణత పెరిగింది. లాసెట్‌ను మూడోసారి కాకతీయ విశ్వవిద్యాలయమే నిర్వహించింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement