మహిళ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్ | two arrested in connection in women murder case | Sakshi
Sakshi News home page

మహిళ హత్య కేసులో ఇద్దరి అరెస్ట్

Published Sat, Apr 9 2016 12:06 PM | Last Updated on Sun, Sep 3 2017 9:33 PM

two arrested in connection in women murder case

అశ్వరావుపేట: ఓ మహిళను దారుణంగా హతమార్చిన కేసులో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం మోడల్ కాలనీకి చెందిన మహరున్నిసా(30) అనే మహిళ ఈ నెల 4న దారుణ హత్యకు గురైంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి శనివారం నిందితులను అరెస్ట్ చేశారు. మహిళతో వివాహేతర సంబంధం నెరుపుతున్న వ్యక్తే.. ఓ భూవివాదం విషయంలో ఆమెను హత్య చేయించాడని తెలియడంతో.. హత్య చేసిన కిరాయి హంతకుడు మస్తాన్ తో పాటు సహకరించిన గౌసుద్దీన్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement