నల్గొండ జిల్లా పెద్దకప్పర్తి గ్రామంలోని గాంధీ ఆలయం వద్ద గుర్తుతెలియని యువకుని మృతదేహాన్ని సోమవారం ఉదయం స్థానికులు కనుగొన్నారు. మృతుడికి 30 ఏళ్లు ఉండవచ్చని పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసునమోదు చేసుకున్న పోలీసులు మృతుని ఆచూకి కనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు.
పెద్దకప్పర్తి వద్ద గుర్తుతెలియని శవం
Published Mon, Oct 19 2015 11:35 AM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM
Advertisement
Advertisement