బ్రిడ్జి కింద గుర్తుతెలియని మృతదేహం | Unidentified dead body found under chaderghat bridge | Sakshi
Sakshi News home page

బ్రిడ్జి కింద గుర్తుతెలియని మృతదేహం

Published Tue, Oct 6 2015 4:48 PM | Last Updated on Sun, Sep 3 2017 10:32 AM

Unidentified dead body found under chaderghat bridge

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలోని చాదర్‌ఘాట్ బ్రిడ్జి కింద మంగళవారం సాయంత్రం గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు కనుగొని పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. గుర్తు పట్టడానికి వీలు లేకుండా మృతదేహం కుళ్లిపోయి ఉంది. దుర్వాసన వస్తుండడంతో స్థానికులు గమనించి పోలీసులకు తెలిపారు. మృతదేహం ఎవరిదో గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నాలు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement