మేడ్చల్ జిల్లా కేంద్రంలోని రామలింగేశ్వర ఆలయం వద్ద ఉన్న దేవునికుంటలో గుర్తు తెలియని మృతదే హం(40) పడి ఉంది.
మేడ్చల్ జిల్లా కేంద్రంలోని రామలింగేశ్వర ఆలయం వద్ద ఉన్న దేవునికుంటలో గుర్తు తెలియని మృతదే హం(40) పడి ఉంది. శుక్రవారం ఉదయం స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించి దర్యాప్తు చేపట్టారు.