గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం | Unidentified dead body found under suspicious conditions | Sakshi
Sakshi News home page

గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యం

Published Tue, Jun 16 2015 3:15 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

Unidentified dead body found under suspicious conditions

ఆదిలాబాద్ (తిర్యానీ) : ఓ గుర్తు తెలియని వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా తిర్యానీ మండలంలో మంగళవారం వెలుగుచూసింది. తిర్యానీ అటవీ ప్రాంతంలో మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సంఘటనాస్థలానికి చేరుకున్న ఎస్‌ఐ మృతదేహాన్ని బెల్లంపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడి ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించామని ఎస్‌ఐ బుద్దేస్వామి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

Photos

View all
Advertisement