చనిపోయినవారికి పెన్షన్లు అందుతున్నాయి: కేటీఆర్ | We use techonolgy for Telangana development, says KTR | Sakshi
Sakshi News home page

చనిపోయినవారికి పెన్షన్లు అందుతున్నాయి: కేటీఆర్

Published Wed, Jun 25 2014 1:55 PM | Last Updated on Sat, Sep 2 2017 9:23 AM

చనిపోయినవారికి పెన్షన్లు అందుతున్నాయి: కేటీఆర్

చనిపోయినవారికి పెన్షన్లు అందుతున్నాయి: కేటీఆర్

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నితెలంగాణ అభివృద్ధి కోసం వాడుకుంటామని తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.

హైదరాబాద్: అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్నితెలంగాణ అభివృద్ధి కోసం వాడుకుంటామని తెలంగాణ ఐటీ శాఖామంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ నెల 25న 150 కంపెనీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్టు  కేటీఆర్ మీడియాకు వెల్లడించారు. 
 
తెలంగాణ కుటుంబాల కంటే ఎక్కువగా రేషన్ కార్డులు ఉన్నాయని,  చనిపోయినవారికి కూడా పెన్షన్లు అందుతున్నాయని కేటీఆర్ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని వాడుకుని అవకతవకలన్నింటిని అరికడదామని కేటీఆర్ తెలిపారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement