స్వైన్‌ప్లూతో మరో యువతి మృతి | Woman dies of swine flu | Sakshi
Sakshi News home page

స్వైన్‌ప్లూతో మరో యువతి మృతి

Published Tue, Sep 29 2015 3:14 PM | Last Updated on Sun, Sep 3 2017 10:11 AM

Woman dies of swine flu

హైదరాబాద్ : గాంధీ ఆసుపత్రిలో స్వైన్‌ప్లూతో మంగళవారం మరో యువతి మరణించింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్‌కు చెందిన జాసిం బేగమ్(21) అనే యువతి స్వైన్‌ప్లూతో బాధపడుతూ ఈ నెల 23 వ తేదీన గాంధీ ఆసుపత్రిలో చేరింది. అప్పటి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి మంగళవారం మృతిచెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement