![Gandhi Hospital: Missing Woman Safe Found In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/08/19/women_0.jpg.webp?itok=h8ZKa2Nc)
హైదరాబాద్: సంచలనంగా మారిన గాంధీ ఆసుపత్రి అక్కా చెల్లెళ్ల సామూహిక అత్యాచార కేసులో అదృశ్యమైన మహిళ సురక్షితంగా ఉందని పోలీసులు తెలిపారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా మహిళను నారాయణగూడలో ఉన్నట్లు గుర్తించారు.
అదృశ్యమైన మహిళ రెండు రోజులుగా ఓ వ్యక్తితో ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. అయితే, మహిళకు ఆశ్రయం ఇచ్చిన సదరు వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టామని పోలీసులు తెలిపారు.
(చదవండి: గాంధీ ఘటన.. ఇంకా మిస్టరీనే!)
Comments
Please login to add a commentAdd a comment