ఆరు నెలల ముందు అదృశ్యం.. అస్థిపంజరమై ప్రస్తుతం | woman misterious death | Sakshi
Sakshi News home page

ఆరు నెలల ముందు అదృశ్యం.. అస్థిపంజరమై ప్రస్తుతం

Published Fri, Feb 13 2015 2:58 PM | Last Updated on Sat, Sep 2 2017 9:16 PM

woman misterious death

భీమ్‌గల్: నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి శుక్రవారం సమీప అటవీ ప్రాంతంలో ఓ చెట్టుకు శవమై కనిపించాడు. భీమ్‌గల్‌కు చెందిన అడపా భూమన్న (41) ఆరు నెలల క్రితం అదృశ్యం కాగా పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే, శుక్రవారం మెండర గ్రామ సమీపంలోని షీర్ల గుట్టపై ఓ చెట్టుకు అస్థిపంజరం వేలాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ఆ అస్థిపంజరం భూమన్నదిగా గుర్తించారు. చాలా రోజుల క్రితమే చెట్టుకు ఉరివేసుకోవడం వల్ల చివరికి అస్తిపంజరం మిగిలినట్లు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement