ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం | World Auto drivers day Celebrations | Sakshi
Sakshi News home page

ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం

Published Sat, Aug 1 2015 4:48 PM | Last Updated on Sun, Sep 3 2017 6:35 AM

ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం

ఘనంగా ఆటో డ్రైవర్ల దినోత్సవం

హన్మకొండ (వరంగల్ జిల్లా) : వరంగల్ జిల్లా హన్మకొండలో 'ప్రపంచ ఆటో డ్రైవర్ల దినోత్సవాన్ని' ఘనంగా నిర్వహించారు. శనివారం హన్మకొండలోని ఏనుగుల గడ్డలో ప్రొ. జయశంకర్ ప్రాంగణంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆటో డ్రైవర్లకు ఇప్పటికే ప్రమాద బీమా వస్తుందని గుర్తుచేశారు. జీవితబీమా సౌకర్యం కల్పించడానికి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసి, ఇళ్లు, ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement