వరంగల్: వైఎస్ రాజశేఖరరెడ్డి కుమార్తె, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సోదరి షర్మిల పరామర్శ యాత్ర వరంగల్ జిల్లాలోకొనసాగుతోంది. చివరి విడత పరామర్శ యాత్రలో భాగంగా మంగళవారం పాలంపేటలో ఫహీయుద్దీన్ కుటుంబాన్ని పరామర్శించారు. మరికాసేపట్లో అజ్మీరా గోపానాయక్ కుటుంబాన్ని పరామర్శించనున్నారు.