మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ పరిశీలకులు వీరే.. | YSR Congress party observers appointed to Municipal, Panchayat raj elections | Sakshi
Sakshi News home page

మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ పరిశీలకులు వీరే..

Published Tue, Mar 11 2014 2:16 AM | Last Updated on Fri, May 25 2018 9:12 PM

మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ పరిశీలకులు వీరే.. - Sakshi

మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికలకు వైఎస్సార్‌సీపీ పరిశీలకులు వీరే..

సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో జరుగనున్న మున్సిపల్, పంచాయతీరాజ్ ఎన్నికల పర్యవేక్షణకుగాను లోక్‌సభ నియోజకవర్గాలవారీగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పరిశీలకులను నియమించింది. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి సోమవారం ఓ ప్రకటన విడుదలైంది. వివరాలిలా ఉన్నాయి.. శ్రీకాకుళం-కొయ్య ప్రసాద్‌రెడ్డి, విజయనగరం-ఎం.వి.కృష్ణారావు, అరకు-బొగ్గు లక్ష్మణరావు, విశాఖపట్నం-పిరియా సాయిరాజ్, అనకాపల్లి-సుజయ్‌కృష్ణ రంగారావు, ఏలూరు-దొరబాబు(విశాఖ), నర్సాపురం-జి.ఎస్.రావు, అమలాపురం-ఐ.రామకృష్ణంరాజు, కాకినాడ-ఆదిరెడ్డి అప్పారావు, రాజమండ్రి-దాడి వీరభద్రరావు, మచిలీపట్నం-జ్యోతుల నెహ్రూ, విజయవాడ-ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, గుంటూరు- జహీర్ అహ్మద్, నర్సారావుపేట-బాలినేని శ్రీనివాసరెడ్డి, బాపట్ల-గుదిబండ చిన వెంకటరెడ్డి, ఒంగోలు-మేకపాటి గౌతమ్‌రెడ్డి, నెల్లూరు-జ్ఞానేంద్రరెడ్డి, తిరుపతి-కొత్తకోట ప్రకాష్‌రెడ్డి, చిత్తూరు-వైఎస్ వివేకానందరెడ్డి, కడప-వైఎస్ అవినాష్‌రెడ్డి, రాజంపేట-బి.కరుణాకర్‌రెడ్డి, అనంతపురం-పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, హిందూపూర్-పి.రవీంద్రనాథ్‌రెడ్డి, కర్నూలు-దేశాయి తిప్పారెడ్డి(ఎమ్మెల్సీ), నంద్యాల-దేవగుడి నారాయణరెడ్డి(ఎమ్మెల్సీ), ఖమ్మం-పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మహబూబ్‌నగర్-గున్నం నాగిరెడ్డి, నల్లగొండ-వి.బాలమణెమ్మ, రంగారెడ్డి-గాదె నిరంజన్‌రెడ్డి, వరంగల్-జిన్నారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, మెదక్-శ్రవణ్ కుమార్‌రెడ్డి, నిజామాబాద్-నాయుడు ప్రకాష్, కరీంనగర్-కొండా రాఘవరెడ్డి, ఆదిలాబాద్-వినాయక్‌రెడ్డి నియమితులయ్యారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement