వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఆజం అలీ | YSRCP state secretary Azam Ali | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఆజం అలీ

Published Tue, Nov 1 2016 2:32 AM | Last Updated on Fri, May 25 2018 9:20 PM

YSRCP state secretary Azam Ali

సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ కార్యదర్శిగా మీర్జా ఆజం అలీ(మేడ్చల్ జిల్లా) నియమితులయ్యారు. పార్టీ ఆదిలాబాద్ జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడిగా ఎం.గంగన్నను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు  తెలంగాణ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి ఈ నియామకాలు చేసినట్లు పార్టీ కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement