న్యూఢిల్లీ: దేశీ సాఫ్ట్‌వేర్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి తొమ్మిది నెలల్లో (ఏప్రిల్-డిసెంబర్ మధ్య) 2,574 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. పూర్తి సంవత్సరానికికొస్తే ఈ సంఖ్య 3,000 పైచిలుకు ఉండొచ్చని అంచనా. పనితీరు మదింపు, దాని ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం అన్నది సంస్థాగతంగా సాధారణంగా జరిగేదే తప్ప భారీ స్థాయిలో తొలగింపులు ఉంటాయంటూ వస్తున్న వార్తలు వాస్తవం కాదని కంపెనీ తెలిపింది.
9 నెలల్లో 2,574 మందికి టీసీఎస్‌లో ఉద్వాసన
Published Wed, Jan 14 2015 12:55 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM
Advertisement
Advertisement