శంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలం | A bullet found at Shamasabad airport | Sakshi
Sakshi News home page

శంషాబాద్ ఎయిర్పోర్టులో బుల్లెట్ కలకలం

Published Sun, Jul 26 2015 9:07 PM | Last Updated on Sun, Sep 3 2017 6:13 AM

A bullet found at Shamasabad airport

హైదరాబాద్: శంషాబాద్లోని రాజీవగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుల్లెట్ కలకలం సృష్టించింది. ఎయిర్‌పోర్టులో ఆదివారం రాత్రి తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ విద్యార్థి వద్ద బుల్లెట్ దొరికింది. హైదరాబాద్ నుంచి దుబాయి వెళుతున్నఇరాక్ దేశీయుడైన అహ్మద్ అనే విద్యార్థి వద్ద ఈ బుల్లెట్ లభ్యమైంది.

7.62 ఎంఎం రకమైన బుల్లెట్‌ను భద్రాతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. దాంతో ఆ విద్యార్థిని అక్కడి అధికారులు ప్రశ్నిస్తున్నట్టు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement