తిరుమల: టీటీడీకి ఓ భక్తుడు కోటి రూపాయలను విరాళంగా అందించారు. హైదరాబాద్‌కు చెందిన వ్యాపారవేత్త ఆనంద్‌ప్రసాద్ కుటుంబ సభ్యులతో కలసి మంగళవారం శ్రీవారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా కోటి రూపాయల విరాళాన్ని చెక్కు రూపంలో టీటీడీ ఈవో సాంబశివరావుకు అందజేశారు. ఈ నిధులను టీటీడీ ఆధ్వర్యంలోని ఎస్వీ బర్డ్ ట్రస్ట్‌కు విరాళంగా ఇస్తున్నట్టు తెలియజేశారు.
శ్రీవారికి రూ.కోటి విరాళమిచ్చిన వ్యాపారవేత్త
Published Tue, Aug 11 2015 3:40 PM | Last Updated on Mon, Jul 29 2019 6:07 PM
Advertisement
Advertisement