విశాఖపట్నం: ఇండియన్ ఎక్స్ప్రెస్ రెసిడెంట్ ఎడిటర్ ఎ.కృష్ణారావు (కృష్ణుడు)కు తాపీ ధర్మారావు పురస్కారం వరించింది. ఈ నెల 19న విశాఖపట్నంలో జరిగే ఓ కార్యక్రమంలో కృష్ణారావు ఈ అవార్డును స్వీకరించనున్నారు. కృష్ణారావు ఇంతకుముందు పలు తెలుగు దిన పత్రికల్లో పనిచేశారు.