హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం | A light Rain in hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం

Published Mon, Jul 20 2015 9:51 PM | Last Updated on Tue, Sep 4 2018 5:16 PM

హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం - Sakshi

హైదరాబాద్‌లో ఓ మోస్తరు వర్షం

హైదరాబాద్ సిటీ: నగరంలోని పలు ప్రాంతాల్లో సోమవారంరాత్రి 8 గంటల సమయంలో ఓ మోస్తరు నుంచి తేలిక వర్షం కురిసింది. వ నస్థలిపురం, దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, ఎల్బీనగర్ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షం కురిసింది. బంజారాహిల్స్, అమీర్‌పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో తేలికపాటి వర్షం కురిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement