బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీగా శ్రీవాస్తవ! | ACC approves appointment of Anupam Shrivastava as BSNL CMD | Sakshi
Sakshi News home page

బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీగా శ్రీవాస్తవ!

Published Thu, Jan 15 2015 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 7:43 PM

బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీగా శ్రీవాస్తవ!

బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీగా శ్రీవాస్తవ!

ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీగా అనుపమ్ శ్రీవాస్తవ నియామకాన్ని కేంద్రం ఆమోదించినట్లు తెలుస్తోంది.

 న్యూఢిల్లీ:  ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీగా అనుపమ్ శ్రీవాస్తవ నియామకాన్ని కేంద్రం ఆమోదించినట్లు తెలుస్తోంది. గత ఎంతో కాలంగా ఈ ఆమోదముద్ర పెండింగులో ఉంది. అయితే దీనిపై వ్యాఖ్యానించడానికి బీఎస్‌ఎన్‌ఎల్ ప్రతినిధి నిరాకరించారు.  ప్రస్తు తం బీఎస్‌ఎన్‌ఎల్ సీఎండీగా ఆ సంస్థ డెరైక్టర్  ఏఎన్ రాయ్ అదనపు బాధ్యతలను నిర్వహిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement