ఎయిర్‌కోస్టా సమ్మర్ ఆఫర్ | Air Costa Summer Offer | Sakshi
Sakshi News home page

ఎయిర్‌కోస్టా సమ్మర్ ఆఫర్

Published Tue, Mar 17 2015 11:51 PM | Last Updated on Sat, Sep 2 2017 10:59 PM

ఎయిర్‌కోస్టా సమ్మర్ ఆఫర్

ఎయిర్‌కోస్టా సమ్మర్ ఆఫర్

హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఎయిర్‌కోస్టా ‘సమ్మర్ సేల్ ఆఫర్’పేరుతో టికెట్ల ధరపై డిస్కౌంట్లను అందిస్తోంది.  మార్చి 18 మధ్యాహ్నం 12 గంటల నుంచి మార్చి 22 మధ్యాహ్నం 12 గంటల లోపు టికెట్లు కొనుగోలు చేసిన ప్రతీ టికెట్‌పై రూ. 999 తగ్గింపు ధర లభిస్తుందని ఎయిర్‌కోస్టా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఈ సమయంలో కొనుగోలు చేసిన టికెట్లతో ఏప్రిల్ 15 నుంచి సెప్టెంబర్ 30 వరకు ఎప్పుడైనా ప్రయాణించొచ్చు. యూరప్‌లోని కోవెంట్రీ వద్ద వార్విక్ యూనివర్శిటీ క్యాంపస్‌లో  15 కోట్ల పౌండ్లతో ఏర్పాటు చేయనున్న నేషనల్ ఆటోమోటివ్ ఇన్నోవేషన్ సెంటర్ కు శంకుస్థాపన చేస్తున్న టాటా గ్రూప్ చైర్మన్ ఎమిరిటస్ రతన్ టాటా. చిత్రంలో టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ కూడా ఉన్నారు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement