న్యూ బోర్న్‌ బేబీ అమేజింగ్‌ వీడియో | Amazing New Born Baby walks after birth Worlds Strongest Newborn | Sakshi
Sakshi News home page

న్యూ బోర్న్‌ బేబీ అమేజింగ్‌ వీడియో

Published Sat, May 27 2017 10:34 AM | Last Updated on Thu, Mar 28 2019 6:14 PM

న్యూ  బోర్న్‌ బేబీ అమేజింగ్‌  వీడియో - Sakshi

న్యూ బోర్న్‌ బేబీ అమేజింగ్‌ వీడియో

పుట్టీ పుట్టగానే ల్యాప్‌ ట్యాప్‌ ఆన్‌ చేసి హల్‌ చల్‌ చేసిన  పసిపాప యాడ్‌ గుర్తుందా?  శరవేగంగా  అభివృద్ధి చెందుతున్న   ఆధునిక టెక్నాలజీకి సింబాలిక్‌ గా  ఆ ప్రకటన రూపొందించడం  అప్పట్లో ఆసక్తికరంగా మారింది.  అయితే అంతే ఆసక్తికరంగా ఇపుడు ఒక వీడియో నెటిజనులను ఆకట్టుకుంటోంది.  అమేజింగ్‌ న్యూ బోర్న్ బేబీ  వీడియో ఇపుడు  హాట్‌ టాపిక్‌గా నిలిచింది. శిశువు బుడిబుడి అడుగులు వేస్తున్న వీడియో ఫేస్‌బుక్‌లో  వైరల్‌ గా మారింది.  డాక్టర్‌ చేతిలో ఉండగానే ఈ శిశువు వడివడిగా అడుగులు వేస్తున్న  ఈ అమేజింగ్‌ వీడియో  పలువుర్ని ఆకట్టుకుంటోంది.

అయితే ఈ వీడియో  ఎపుడు ఎక్కడ తీసారనే వివరాలుమాత్రం అందుబాటులో లేవు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement