ఐదేళ్ల కనిష్టానికి అమెరికా నిరుద్యోగ రేటు | america un employement rate for 5 years hardwork | Sakshi
Sakshi News home page

ఐదేళ్ల కనిష్టానికి అమెరికా నిరుద్యోగ రేటు

Published Sun, Dec 8 2013 1:42 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

america un employement rate for 5 years hardwork

 వాషింగ్టన్: అమెరికాలో నిరుద్యోగం రేటు నవంబర్‌లో ఐదేళ్ల కనిష్ట స్థాయికి తగ్గింది. ఉపాధి కల్పన అవకాశాల వేగం పెరుగుతున్నట్లుగా దీనిని పరిగణనలోకి తీసుకోవచ్చు. అక్టోబర్‌తో పోల్చితే నిరుద్యోగం రేటు 0.3 శాతం తగ్గి 7 శాతానికి చేరినట్లు కార్మిక శాఖ ప్రకటన ఒకటి పేర్కొంది. అక్టోబర్‌లో 1.13 కోట్లుగా ఉన్న నిరుద్యోగుల సంఖ్య నవంబర్‌లో 1.09 కోట్లకు తగ్గిందని గణాంకాలు పేర్కొన్నాయి. నిర్మాణం, తయారీ, ప్రైవేటు సేవలు, విద్య, సేవల వంటి రంగాలు మెరుగైన ఫలితాన్ని అందించాయి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement