కోయంబత్తూరులో కాల్పుల కలకలం | assaultes to gun fire on three persons | Sakshi
Sakshi News home page

కోయంబత్తూరులో కాల్పుల కలకలం

Published Thu, Aug 27 2015 7:36 AM | Last Updated on Sun, Sep 3 2017 8:14 AM

assaultes to gun fire on three persons

చెన్నై: కోయంబత్తూరులో ముగ్గురు వ్యక్తులను దుండగులు కాల్చి చంపిన ఘటన కలకలం సృష్టించింది. ఇటీవలే ఓ హత్యకేసులో బెయిల్పై విడుదలైన ఆ ముగ్గురు వ్యక్తులను నడిరోడ్డుపై దుండగులు కాల్చిచంపినట్టు తెలిసింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement