కెనడా కాల్పుల ఘటనపై ఒబామా ఆరా!
ఒట్టావో: కెనడా పార్లమెంట్ ఆవరణలో అగంతకుడు కాల్పుల ఘటనపై అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆరా తీశారు. కాల్పుల ఘటన తర్వాత కెనెడా రాజధాని ఒట్టావోలో నెలకొన్న పరిస్థితులను ఒబామాకు వైట్ హౌజ్ అధికారులు వివరించారు.
అగంతకుల జరిపిన కాల్పుల ఘటన నుంచి క్షేమంగా బయటపడ్డ కెనెడా ప్రధాని స్టీఫెన్ హార్పర్ ... బరాక్ ఒబామాతో ఫోన్ లో సంభాషించారు.